(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 054

॥ శ్రీః ॥
2.54. అధ్యాయః 054
Mahabharata - Sabha Parva - Chapter Topics
రామకృష్ణయోః విద్యాభ్యాసార్థం సాందీర్పిన్యాచార్యసమీపగమనం॥ 1॥
సాందీపినినా గురుదక్షిణాత్వేన మృతపుత్రానయనం చోదితేన కృష్ణేన స్వేనోజ్జీవి తస్య పుత్రస్య సమర్పణం॥2॥
కంసపరాక్రమాదివర్ణనం॥ 3॥
కృష్ణేన జరాసంధపరాజయః॥ 4॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్మ ఉవాచ॥

తతస్తౌ జగ్మతుస్తత్ర గురుం సాందీపినిం పునః।
గురుశుశ్రూషణాయుక్తౌ ధర్మజ్ఞౌ ధర్మచారిణౌ॥ 2-54-1(13467)
వ్రతముగ్రం మహాత్మానౌ విచరంతావవంతిషు।
అహోరాత్రైశ్చతుష్పష్ట్యా సాంగాన్వేదానవాపతుః॥ 2-54-2(13468)
లేఖ్యం చ గణితం చోభౌ ప్రాప్నుతాం యదునందనౌ।
గాంధర్వవేదం వైద్యం చ సకలం సమావాపతుః॥ 2-54-3(13469)
హస్తిశిక్షామశ్విశిక్షాం ద్వాదశాహేన చాప్నుతాం।
తావుభౌ జగ్మతుర్వీరౌ గురుం సాందీపినిం పునః॥ 2-54-4(13470)
ధనుర్వేదచికీర్షార్థం ధర్మజ్ఞౌ ధర్మచారిణౌ।
తావిష్వాసవరాచార్యమభిగంయ ప్రణంయ చ॥ 2-54-5(13471)
తేన వై సత్కృతౌ రాజంశ్చరంతౌ తావవంతిషు।
పంచాశద్భిరహోరాత్రైర్దశాంగం సుప్రతిష్ఠితం॥ 2-54-6(13472)
సరహస్యం ధనుర్వేదం సకలం తావవాపతుః।
దృష్ట్వా కృతార్థో విప్రేంద్రో గుర్వర్థే తావచోదయత్॥ 2-54-7(13473)
అయాచతార్థం గోవిందం తదా సాందీపినిర్విభుం।
మమ పుత్రః సముద్రేఽస్మింస్తిమినా చాపవాహితః॥ 2-54-8(13474)
పుత్రమానయ భద్రం తే భక్షితం తిమినా మమ।
ఆర్తాయ గురవే తత్ర ప్రతిశుశ్రావ దుష్కరం॥ 2-54-9(13475)
అశక్యం సర్వభూతేషు కర్తుమన్యేన కేనచిత్।
యశ్చ సాందీపినేః పుత్రం జహార భరతర్షభ॥ 2-54-10(13476)
సోఽసురః సమరే తాభ్యాం సముద్రే వినిపాతితః।
తతః సాందీపినేః పుత్రః ప్రసాదాదమితౌజసః॥ 2-54-11(13477)
దీర్ఘకాలం కృతః ప్రేతః పునరాసీచ్ఛరీరవాన్।
తదశక్యమచింత్యం చ దృష్ట్వా సుమహదద్భుతం॥ 2-54-12(13478)
సర్వేషామేవ భూతానాం విస్మయః సమజాయత।
ఆసనాని చ సర్వాణి గవాశ్వం చ ధనాదికం॥ 2-54-13(13479)
సర్వం తదుపజహాతే గురవే రామకేశవౌ।
గదాపరిఘయుద్ధే చ సర్వాస్త్రేషు చ కేశవః॥ 2-54-14(13480)
పరమాం ముఖ్యతాం ప్రాప్తః సర్వలోకేషు విశ్రుతః।
కశ్చ నారాయణాదన్యః సర్వరత్నవిభూషితం॥ 2-54-15(13481)
రథమాదిత్యసంకాశమాతిష్ఠేత శచీపతేః।
కస్య చాప్రతిమో యంతా వజ్రపాణేః ప్రియః సఖా॥ 2-54-16(13482)
మాతలిః సంగృహీతా స్యాదన్యత్ర పురుషోత్తమాత్।
భోజరాజాత్మజో వాపి కంసస్తాత యుధిష్ఠిర॥ 2-54-17(13483)
అస్త్రజాతే బలే వీర్యే కార్తవీర్యసమోఽభవత్।
తస్య భోజపతేః పుత్రాద్భోజరాజన్యవర్ధనాత్॥ 2-54-18(13484)
ఉద్విజంతే స్మ రాజానః సుపర్ణాదివ పన్నగాః।
చిత్రకార్ముకనిస్త్రింశవిమలప్రాసయోధినః॥ 2-54-19(13485)
శతం శతసహస్రాణి పాదాతాస్తస్య భారత।
అష్టౌ శతసహస్రాణి శూరాణామనివర్తినాం॥ 2-54-20(13486)
అభవన్భోజరాజస్య జాంబూనదమయా ధ్వజాః।
రుక్మకాంచనకక్ష్యాస్తు రథాస్తస్య యుధిష్ఠి॥ 2-54-21(13487)
అభవన్భోజపుత్రస్య ద్విపాస్తావద్ధి తద్బలం।
చిత్రకార్ముకనిస్త్రింశవిమలప్రాసయోధినాం॥ 2-54-22(13488)
షోడశాశ్వసహస్రాణి కింశుకాభాని తస్య వై।
అపరస్తు మహావ్యూహః కిశోరణాం యుధిష్ఠిర॥ 2-54-23(13489)
ఆరోహవరసంపన్నో దుర్ధర్షః కేనచిద్బలాన్।
స చ షోడశసాహస్రః కంసభ్రాతృపురః సరః॥ 2-54-24(13490)
సునామా సర్వతస్త్వేనం స కంసం పర్యపాలయత్।
సగణో మిశ్రకో నామ షష్టిమసాహస్ర ఉచ్యతే॥ 2-54-25(13491)
కంసరోషమహావేగాం వైవస్వతవశానుగాం॥
మత్తద్విపమహాగ్రాహాం వైవస్వతవశానుగాం॥ 2-54-26(13492)
శస్రజాలమహాఫేనాం సాదివేగమహాజలాం।
గదాపరిఘపాఠీనాం నానాకవచశైవలాం॥ 2-54-27(13493)
రథనాగమహావర్తాం నానారుధిరకర్దమాం।
చిత్రకార్ముకకల్లోలాం రథాశ్వకలిలహ్రదాం॥ 2-54-28(13494)
మహామృధనదీం ఘోరాం యోధావర్తననిస్వనాం।
కోఽన్యో నారాయణాదేత్య కంసహంతా యుధిష్ఠిర॥ 2-54-29(13495)
ఏష శక్రరథే తిష్ఠంస్తాన్యనీకాని భారత।
వ్యధమద్భోజపుత్రస్య మహాభ్రాణీవ మారుతః॥ 2-54-30(13496)
తం సభాస్థం సహామాత్యం హత్వా కంసం సహాన్వయం।
ఆనయామాస మానార్హాం దేవకీం సముహృద్గణాం॥ 2-54-31(13497)
యశోదాం రోహిణీం చైవ అభివాద్య పునః పునః।
ఉగ్రసేనం చ రాజానమభిషిచ్య జనార్దనః॥ 2-54-32(13498)
అర్చితో యదుముఖ్యైశ్చ భగవాన్వాసవానుజః।
తతః పార్థివమాయాంతం సహితం సర్వరాజభిః।
సరస్వత్యాం జరాసంధమజయత్పురుషోత్తమః॥ ॥ 2-54-33(13499)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి చతుః పంచాశోఽధ్యాయః॥ 54॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.